HYD: GHMCలో SIR-2026పై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులకు సమగ్ర శిక్షణ నిర్వహించారు. శిక్షణ పొందిన అధికారులు జూన్ 15 నుంచి 24 వరకు BLOలు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా, లోపరహితంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల ప్రక్రియలో నాణ్యత, ఖచ్చితత్వం పెంచేందుకు ప్రత్యేక మార్గనిర్దేశం అందించారు.
వార్తలు
ఓటరు జాబితా సవరణపై సమగ్ర శిక్షణ కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


