హైదరాబాద్: 28°C
వార్తలు

గణపేశ్వర ఆలయం హుండీ ఆదాయం వివరాలు

Advertisement

KMM: కూసుమంచిలోని గణపేశ్వరాలయంలో శుక్రవారం ఆలయం కమిటీ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయక మిటీ సభ్యులు లెక్కింపు చేయగా 65,860 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆలయానికి భక్తులు రాక పెరగడంతో ఈసారి ఆదాయం పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Advertisement