హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 13: చరిత్రలో ఈరోజు

Advertisement

➢ 1831: గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ జననం
➢ 1965: భారత క్రికెట్ మాజీ క్రీడాకారుడు మణీందర్ సింగ్ జననం
➢ 1937: ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త రాజ్ రెడ్డి జననం
➢ 1962: రచయిత కప్పగల్లు సంజీవమూర్తి మరణం
➢ 1992: చలన చిత్ర నటి దిశా పటానీ జననం
➢ జాతీయ కుట్టు యంత్రం దినోత్సవం

Advertisement

Advertisement