హైదరాబాద్: 28°C
వార్తలు

దుబాయ్‌ జైల్లో జగిత్యాల యువకుడు

Advertisement

TG: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ దుబాయ్‌లో క్షిపణి దృశ్యాలను ఫోన్లలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు జగిత్యాల జిల్లాకు చెందిన గోపు భూమేష్‌ను అక్కడి పోలీసులు దేశద్రోహం కేసులో అరెస్టు చేశారు. గతేడాది ఉపాధి కోసం వెళ్లిన భూమేష్ ప్రస్తుతం జైల్లో ఉండటంతో భార్య, పిల్లలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అతడిని విడిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Advertisement