హైదరాబాద్: 28°C
వార్తలు

వెట్టిచాకిరి నుంచి విముక్తి

Advertisement

ప్రకాశం: చీమకుర్తి మండలం తొర్రిగుడిపాడులో శుక్రవారం 18 మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలులను అధికారులు రక్షించారు. నెల్లూరు గుమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మైనర్లను తీసుకువచ్చి వెట్టిచాకిరి చేస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై చీమకుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement