హైదరాబాద్: 28°C
వార్తలు

భవన నిర్మాణ కార్మికులను జగన్ ఇబ్బంది పెట్టారు: మంత్రి

Advertisement

కోనసీమ: గత ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీ పేరుతో భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురిచేసిన వైఎస్ జగన్‌కు కార్మికుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని, వారి గురించి మాట్లాడే అర్హతే లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, కార్మికులకు లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలపారు.

Advertisement

Advertisement