AP: హామీల అమలుపై YCP బహిరంగ చర్చకు సిద్ధమా? అని CM చంద్రబాబు చేసిన సవాలుపై YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. రెండేళ్ల కూటమి పాలనపై CBNతో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. TPTలో జరిగిన కూటమి సభకు అపనమ్మకపు సభ, సంక్షోభ సభ అని పేరు పెట్టుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.
వార్తలు
చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధం: భూమన
Advertisement
Advertisement
Advertisement


