TPT: నారాయణవనం మండలంలోని టౌన్‌తో పాటు గ్రామాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ప్రకటించింది. సబ్‌స్టేషన్ మరమ్మత్తుల పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని, ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఏఈ తెలిపారు.
వార్తలు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


