హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: డిప్యూటీ ఎంపీడీవో

Advertisement

PLD: ముప్పాళ్ల మండలం గొల్లపాడు స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో కే. శివప్రసాద్ తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. యోగాంధ్ర, అక్షరాంద్ర నమోదులను 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. హాజరు, రికార్డుల నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని సేవలపై సమీక్ష నిర్వహించారు.

Advertisement

Advertisement