NTR: ఒంగోలుకు చెందిన శ్రీ బబ్బూరి సుబ్బారావు దంపతులు, కుటుంబ సభ్యులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నిత్య అన్నదాన విభాగానికి రూ.9 లక్షల విరాళాన్ని సమర్పించారు. ఈ విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు ఆలయ అర్చక స్వాముల సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు. అమ్మవారిపై భక్తిశ్రద్ధలతో ఈ విరాళాన్ని సమర్పించినట్లు దాతలు తెలిపారు.
వార్తలు
'అమ్మవారి నిత్య అన్నదానానికి తొమ్మిది లక్షలు విరాళం'
Advertisement
Advertisement
Advertisement


