హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌పై రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు

Advertisement

ప్రధాని మోదీ నేతృత్వంలో నక్సలిజం అంతమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగురుతూ, కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న కాంగ్రెస్ విమర్శలు అర్థరహితమన్నారు. ఎమర్జెన్సీ విధించి.. ప్రజల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని మండిపడ్డారు.

Advertisement

Advertisement