హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రపంచ దేశాల్లో పెరిగిన భారత గౌరవం: రక్షణ మంత్రి

Advertisement

దేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా సేవలు అందించి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. గత 12 ఏళ్లలో అంతర్జాతీయ సమాజంలో భారత్ ప్రతిష్ట ఎంతగానో పెరిగిందని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ఏం చెప్పినా ప్రపంచదేశాలన్నీ శ్రద్ధగా వింటున్నాయని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

Advertisement

Advertisement