BHPL: తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు సాగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, జిల్లా స్థాయి హామీలు అమలు కావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. BHPL జిల్లా మైలారం వద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పార్కు పనులు ప్రారంభించాలన్నారు.
వార్తలు
'వెంటనే ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించాలి'
Advertisement
Advertisement
Advertisement


