హైదరాబాద్: 28°C
వార్తలు

అధికారుల తీరుపై ఎంపీటీసీ సభ్యుల అసంతృప్తి

Advertisement

NTR: వీరులపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తెలియచేసినా స్పందించడం లేదని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ కోటేరు లక్ష్మి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు–అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Advertisement

Advertisement