KDP: ప్రొద్దుటూరులో శుక్రవారం ఐఎంఏ హాలులో సర్వే మ్యాపింగ్‌పై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్‌డీసీ వెంకటపతి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, తహసీల్దార్ ఉదయ భాస్కర్ పాల్గొని బిఎల్ఓలకు 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల వివరాలతో మ్యాపింగ్ చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు.
వార్తలు
ప్రొద్దుటూరులో ఓటర్ల సర్వే మ్యాపింగ్‌పై సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


