హైదరాబాద్: 28°C
వార్తలు

బద్వేల్ మాఫియాలపై విచారణకు ఆదేశం

Advertisement

KDP: బద్వేల్‌లో భూ, మట్టి, ఇసుక మాఫియాలపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఫిర్యాదులపై స్పందించిన జాయింట్ కలెక్టర్, రెండు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆర్డీవోను ఆదేశించారు. అలాగే ప్రాంత అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని పార్టీ ప్రతినిధులు కోరారు.

Advertisement

Advertisement