హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత - దాని అర్థం

Advertisement

సామెత: ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే.. ఎగిరి ఎగిరి తన్నిండు అంట

Advertisement

అర్థం: మనం ఎంతో ఇష్టపడి, వెతికి మరీ ఎంచుకున్న వస్తువు లేదా వ్యక్తి వల్లనే చివరికి ఊహించని నష్టం, కష్టాలు లేదా మోసం ఎదురవడం.

Advertisement