హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 12: చరిత్రలో ఈరోజు

Advertisement

➢ 1902: స్వాతంత్య్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ జననం
➢ 1932: గ్రంథాలయ గాంధీగా సుపరిచితుడైన వెలగా వెంకటప్పయ్య జననం
➢ 1955: కవి, గీత రచయిత నందిని సిధారెడ్డి జననం
➢ 1957: పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు జావేద్ మియాందాద్ జననం
➢ 1999: ఆంధ్ర ప్రదేశ్ 6వ సీఎం జలగం వెంగళరావు మరణం

Advertisement

Advertisement