హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్‌ పార్ట్స్‌పై డాక్టర్ జోక్స్‌.. తీవ్ర విమర్శలు

Advertisement

ఓ కామెడీ షోలో మృతదేహాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముంబై డా.సెజల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మెడికల్ క్లాసుల్లో పురుషుల శవాల ప్రైవేట్ పార్ట్స్ గురించి ఫ్రెండ్స్‌తో సరదాగా మాట్లాడేవాళ్లమంటూ ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయ్యింది. బాడీ డోనర్స్ పట్ల గౌరవం లేకుండా, 'కడావరిక్ ఓత్'ను అవమానించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, వైద్యులు మండిపడుతున్నారు.

Advertisement

Advertisement