హైదరాబాద్: 28°C
వార్తలు

పెళ్లిపై ఒత్తిడి.. ప్రియురాలిని చంపేశాడు!

Advertisement

పెళ్లిపై ఒత్తిడి చేసినందుకు ప్రియురాలిని హత్య చేసిన ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగింది. అంబిక, రాకేష్ ఆచార్య గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి వివాదంతో, రాకేష్ ఆమెను బైక్‌పై తీసుకెళ్లి, తిరిగొస్తూ అంకులి బ్రిడ్జి పైనుంచి కిందకు తోసేసి చంపేశాడు. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినా, పోలీసుల విచారణలో నిందితుడు తప్పు ఒప్పుకోవడంతో అతడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Advertisement