న్యూస్‌క్లిక్ మీడియా సంస్థ, దాని వ్యవస్థాపకుడు ప్రభిర్ పుర్కయస్థలపై నమోదైన మనీలాండరింగ్ కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అమెరికా సంస్థ నుండి అక్రమంగా నిధులు సేకరించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అయితే, ఈ కేసులో ప్రాథమిక అంశాలను నిరూపించడంలో విఫలమవడంతో ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన FIRను జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.
వార్తలు
న్యూస్‌క్లిక్‌పై ఈడీ కేసును కొట్టివేసిన హైకోర్టు
Advertisement
Advertisement
Advertisement


