TG: ఆర్థిక కష్టాలున్నా 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ అన్నారు. దుబ్బాకలో 594 మంది లబ్ధిదారులకు రూ.5.94 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను MLA ప్రభాకర్, కలెక్టర్ హైమావతితో కలిసి ఆయన పంపిణీ చేశారు. రైతులు అధైర్యపడొద్దని, ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. ఉచిత విద్యుత్, ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను వేగంగా అమలు చేస్తున్నామన్నారు.
వార్తలు
కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి
Advertisement
Advertisement
Advertisement


