హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామీణాభివృద్ధిపై మంత్రి సీతక్క కీలక నిర్ణయం

Advertisement

TG: గ్రామాల్లో పారదర్శకత, ప్రభుత్వ పథకాల అమలు కోసం మంత్రి సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ కమిషనర్ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి 2 జిల్లాలకు ఒక సీనియర్ అధికారిని కేటాయించారు. వీరు వారానికి ఒకరోజు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

Advertisement

Advertisement