హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి గ్రామంలో 'వన సంరక్షక్' కమిటీలు వేయాలి: పొన్నం

Advertisement

TG: హుస్నాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధి, డ్రైనేజీ పనులను వర్షాకాలం లోపే నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా నియోజకవర్గంలో 2.5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో 'వన సంరక్షక్' కమిటీలు వేయాలని, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

Advertisement

Advertisement