ప్రభుత్వ రంగ బ్యాంకు SBI కేంద్రానికి భారీ డివిడెండ్ ఇచ్చింది. 2025-26 సంవత్సరానికి గానూ రూ.8,813 కోట్ల చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బ్యాంకు ఛైర్మన్ శెట్టి అందజేశారు. 2026 FYలో రూ.80,032 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 12.88 శాతం ఎక్కువ. జనవరి-మార్చి క్వార్టర్‌లో రూ.19,684 కోట్ల ఆదాయం పొందింది.
వార్తలు
కేంద్రానికి SBI రూ.8,813 కోట్ల డివిడెండ్


