హైదరాబాద్: 28°C
వార్తలు

'రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గుతాయి'

చమురు ధరలు ఎక్కువ రోజులు అధిక స్థాయిల్లో ఉండలేవని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. రానున్న నెలల్లో ఆయిల్, గ్యాస్ రేట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు హార్మూజ్ జలసంధి నెల రోజులు మూతబడినా, 76-80 రోజుల పాటు ఇండియా తట్టుకోగలదన్నారు. ఆ మేరకు దేశంలో నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. హార్మూజ్‌ను దాటేందుకు తాము ఎలాంటి ఫీజు చెల్లించడం లేదని స్పష్టం చేశారు.