హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: ఆచార్య ఎన్‌జీ రంగా

ఆచార్య NG రంగా (గోగినేని రంగనాయకులు) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటేరియన్, రైతు నాయకుడు. ఆయనను 'రైతు బాంధవుడు' అని పిలుస్తారు. రైతుల హక్కుల కోసం, గ్రామీణ ఆర్థికాభివృద్ధి కోసం ఆయన జీవితాంతం పోరాడారు. సుదీర్ఘకాలం పాటు ఎంపీగా సేవలు అందించి, భారత పార్లమెంటరీ విధానంలో చెరగని ముద్ర వేశారు. ఆయన సేవలకు గుర్తుగా గుంటూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టారు.