హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే ప్రయాణికులకు GOOD NEWS

భారతీయ రైల్వే వ్యవస్థలో కొత్త మార్పులు రాబోతున్నాయి. క్షణాల్లో రిజర్వేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది. 1986 నుంచి అమలులో ఉన్న పాత వ్యవస్థ స్థానంలో రైలు టిక్కెట్ల బుకింగ్‌ను క్రమంగా PRSకు మార్చనుంది. రైల్వే ఇప్పుడు 40 ఏళ్ల నాటి ఈ వ్యవస్థ స్థానంలో AI సాంకేతికతను ప్రవేశపెడుతున్నారు.