దేశంలోని మరో నగరంలో నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధమైంది. మహారాష్ట్ర పుణేలో శాంతియుత ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నెల 11న సా. 4 గంటలకు సావిత్రిబాయి ఫూలే వర్సిటీ వద్ద ధర్నాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎంత మంది పుణే కాక్రోచ్‌లు జాయిన్ కాబోతున్నారంటూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ Xలో పోస్టు చేశారు. కాగా ఈనెల 6న ఢిల్లీలో ఆ పార్టీ నిరసన చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
మరో నగరంలో నిరసనలకు కాక్రోచ్ పార్టీ పిలుపు


