సౌదీలో ఇద్దరు భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఇరాన్ పౌరులకు సాయం అందించేందుకు యూపీకి చెందిన మహమ్మద్ జాఫర్, రహీబ్ విరాళాలు ఇచ్చారు. ఇద్దరు కలిసి 200 రియాన్లను భారత్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయ బ్యాంకు ఖాతాకు పంపారు. విషయం తెలుసుకున్న సౌదీ భద్రతా సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి ఆచూకి తెలియకపోవడంతో జాఫర్ తల్లి కేంద్రాన్ని ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది.
వార్తలు
సౌదీలో ఇద్దరు భారతీయుల అరెస్ట్


