హైదరాబాద్: 28°C
వార్తలు

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి: ఎమ్మెల్యే

BPT: భారత ఎన్నికల సంఘం 24 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునఃపరిశీలన (SIR) కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పిలుపునిచ్చారు. జూన్ 15 – జూలై 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వచ్చి కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, మరణించిన వారి ఓట్ల తొలగింపు ప్రక్రియను చేయనున్నట్లు తెలిపారు.