KNR: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (AEDP) కింద http://B.Com రిటైల్ ఆపరేషన్స్ కోర్సు ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి.రమేశ్ , సోమవారం తెలిపారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు http://B.Com ఫైనల్ ఇయర్లో అప్రెంటిస్‌షిప్‌తో పాటు నెలకు రూ.8 వేల స్టైఫండ్ లభిస్తుందన్నారు.
వార్తలు
జమ్మికుంట డిగ్రీ కళాశాలలో రిటైల్ ఆపరేషన్ కోర్సు


