హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కొండగట్టు ప్రధాన రహదారిపై నీరు నిలవడంతో ఇబ్బందులు

JGL: మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రధాన రహదారిపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు చిత్తడిగా మారుతుంది. రోడ్డు ఎత్తు తక్కువగా ఉండటంతో ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటుందని సమీప దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ఎత్తు పెంచడంతో పాటు ఇరువైపులా కాలువలు నిర్మించాలని వారు కోరారు.