GNTR: ఏపీ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గుంటూరు కలెక్టరేట్‌లోని రెవెన్యూ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్జీల నమోదు విధానం, సమస్యల పరిష్కార ప్రక్రియ, ఆన్‌లైన్ నమోదు వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎస్ రాకతో కలెక్టరేట్‌లో అధికారులు అప్రమత్తమై స్వాగతం పలికారు.
వార్తలు
చీఫ్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీలు.. రెవెన్యూ క్లినిక్ పరిశీలన


