హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కల్పించాలి'

JGL: ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కల్పించాలని మెట్ పల్లి మండల విద్యాధికారిణి కనకతార అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని ప్రతి ప్రైవేట్ తప్పనిసరిగా అమలు చేయలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు నడవాలని, ఫీజుల విషయంలో పేరెంట్స్ కమిటీ నిర్ణయం ఉండాలని తెలిపారు.