హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు సాగు భరోసా.. కూటమి ప్రభుత్వ సంస్కరణలు

GNTR: రెండేళ్ల కూటమి పాలనలో రైతులకు ఆర్థిక భద్రత, సాగు భరోసా కల్పించడమే లక్ష్యంగా పలు కీలక సంస్కరణలు అమలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వ బకాయిలుగా ఉన్న రూ. 1,674 కోట్లను రైతులకు చెల్లించడంతో పాటు, ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు జరిగే విధానాన్ని అమలు చేశామని చెప్పారు.