ADB: పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి శ్రమిస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల ఆరోగ్యం బాగుండాలనే ఒక మంచి ఆలోచనతో కార్మికులకు రోజు ఉపయోగించే హ్యాండ్ గ్లౌజెస్, హ్యాండ్ వాష్‌లను దాతలు వార్డ్ మెంబర్ ఉమా గిరీష్, మాజీ వార్డ్ బిట్లింగ్ గిరీష్‌లు అందించి తమ ఉదారతను చాటుకున్నారు. సోమవారం జీపీ కార్యాలయంలో సర్పంచ్ అన్నపూర్ణ చేతుల మీదుగా అందించారు.
వార్తలు
కార్మికులకు పరిశుభ్రత పరికరాలు


