NDL: మహానంది మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామ సచివాలయాలుగా మార్చాలని జనసేన నాయకులు డిప్యూటీ ఎంపీడీవో సంజీవ్ కుమార్, ఈవోఆర్‌డీకి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసినప్పటికీ మండలంలో పేరు మార్పు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకుని సచివాలయాల పేర్లను మార్చాలని డిమాండ్ చేశారు.
వార్తలు
స్వర్ణ గ్రామ సచివాలయాల పేర్లు అమలు చేయాలని వినతి


