హైదరాబాద్: 28°C
వార్తలు

గాయపడిన వ్యక్తిని పరామర్శించిన చిన్నారెడ్డి

WNP: శ్రీరంగాపురం (మం) జానంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహ యాదవ్ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో కాలుకో తీవ్ర గాయమై చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సోమవారం హాస్పిటల్‌కు వెళ్లి పరమర్శించారు. నరసింహ యాదవ్‌కు అవసరమైన, మెరుగన్న వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.