PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన తరాల అరుణ్ కుమార్ ఇటీవల ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి దేవి రాజలింగు ఆధ్వర్యంలో యువకుడిని సన్మానించారు. దేశానికి సేవ చేయడం ధైర్య సాహసాలతో కూడిన పని అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
ఆర్మీకి ఎంపికైన యువకునికి సన్మానం


