హైదరాబాద్: 28°C
వార్తలు

కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా

కాక్రోజ్ జనతా పార్టీకి హర్యానా బీజేపీ మంత్రి అనిల్ విజ్ కీలక సూచన చేశారు. ముందుగా ఆ పార్టీ తన పేరును మార్చుకోవాలని తెలిపారు. బొద్దింక చాలా అసహ్యకరమైన కీటకమని, దాని చూస్తేనే చిన్న పిల్లలు సైతం చెప్పుతో నలిపేస్తారని వ్యాఖ్యానించారు. బొద్దింక పేరుతో రాజకీయాలు చేయడం అసలు మంచిది కాదంటూ Xలో పోస్ట్ చేశారు.