హైదరాబాద్: 28°C
వార్తలు

8 సింహా కూనలు మృతి.. మంత్రి స్పందన

గుజరాత్ గిర్ అడవుల్లో 8 ఆసియా సింహా కూనలు చనిపోవడంపై ఆ రాష్ట్ర మంత్రి అర్జున్ స్పందించారు. ఈ కూనలు మరణించడానికి ఎటువంటి అంటు వ్యాధి కారణం కాదని స్పష్టం చేశారు. విపరీతమైన ఎండల వల్ల వడదెబ్బ, అలాగే రోగనిరోధక శక్తి తగ్గడమే ప్రధాన కారణమని వెల్లడించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు అనారోగ్యంతో బాధపడుతున్న మరికొన్ని సింహాలను గుర్తించి క్వారంటైన్‌ను తరలించినట్లు చెప్పారు.