ASR: కొండకుమ్మర్లకు త్వరితగతిన ఎస్టీ నాయక్ సర్టిఫికెట్లు మంజూరు చేసి విద్య, వైద్యం, సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. డుంబ్రిగూడ మండలంలోని జోడిగూడలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొండకుమ్మార్లు ఎన్నేళ్లుగా సంక్షేమ ప్రయోజనాలకు దూరమయ్యారని పేర్కొన్నారు.
వార్తలు
'ఎస్టీ నాయక్ సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలి'


