హైదరాబాద్: 28°C
వార్తలు

'కాలనీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం'

MDCL: అల్వాల్ సర్కిల్ 195 కనాజిగూడ డివిజన్ గాయత్రి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఆదివారం మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ అభినందించారు. కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షురాలు మల్లిక, విపి విజయ్, కార్యదర్శి భాస్కర్, జెఎస్ అనిత, తదితరులు ఉన్నారు.