హైదరాబాద్: 28°C
వార్తలు

సమస్యల పరిశీలనకు మాజీ కార్పొరేటర్ పాదయాత్ర

MDCL: న్యూ ఎంఈఎస్ కాలనీలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి త్వరలో ప్రారంభంకానున్న వాటర్ పైప్‌లైన్ పనుల గురించి వివరించారు. పాదయాత్రలో భాగంగా స్థానికులు కాలనీలో ఉన్న మురుగు కాలువల సమస్య, దెబ్బతిన్న ప్రధాన రహదారి, గ్రీన్ ఫీల్డ్ కాలనీకి కొత్త సీసీ రోడ్డు అవసరాన్ని ఆమెకు తెలిపారు.