గుజరాత్ సూరత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయటానికి దిగిన నలుగురు కార్మికులు విష వాయువులు పీల్చి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నలుగురు మృతదేహాలను ట్యాంక్ నుంచి బయటకు తీశారు. అనంతరం పంచనామా కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
వార్తలు
విషాదం.. నలుగురు కార్మికులు మృతి


