హైదరాబాద్: 28°C
వార్తలు

పిట్లం సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

KMR: పిట్లం మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఆదివారం AMCలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఫోరం అధ్యక్షురాలిగా రూపా దస్తాగౌడ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా కళావతి గంగారాం,ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్, కోశాధికారిగా విఠల్, జాయింట్ సెక్రటరీగా రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి మండల సర్పంచులు అభినందనలు తెలిపారు.