VZM: గజపతినగరంలోని మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు కుటుంబ సభ్యులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు శ్రీపతి నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాడ సానుభూతి తెలియజేశారు.
వార్తలు
మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి


