MBNR: హన్వాడ కేజీబీవీలో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం బోధన కోసం మహిళ అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వి. అన్నపూర్ణ తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు జూన్ 10లోగా కేజీబీవీ హన్వాడలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
వార్తలు
కేజీబీవీలో అతిథి అధ్యాపకుల దరఖాస్తులు


