హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్వాడీ హెల్పర్స్‌కి నియామక పత్రాలు అందజేత

W.G: కాళ్ల మండలం పెదామిరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదివారం 16 మంది అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు నియామక పత్రాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఉండి నియోజకవర్గంలో ఈ నియామకాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.